డోర్నకల్: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

79చూసినవారు
డోర్నకల్: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె చిత్ర పటానికి ఉపాధ్యాయులు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ లక్ష్మా, ఇన్‌ఛార్జి హెచ్ఎం స్వామి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్