గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

543చూసినవారు
గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా డోనికెని యాకన్నా, కార్యదర్శిగా గాడి పెళ్లి తిరుమలేష్, ఉపాధ్యక్షునిగా గుండ గాని గోపయ్య ను గౌడ సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం తాటి చెట్ల పంపకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులుడోనికేన రామన్న, గుండ గాని లక్ష్మయ్య, రామ్మూర్తి, శ్రీను, ఐలి వీరన్న, రమేష్, నాగేష్, జంపయ్య, సోమన్న, దొంతుసుధాకర్ తదితర గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్