దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

71చూసినవారు
దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామ శివారులోని గంగమ్మ గుడి లో ఈనెల 9న రాత్రి సమయంలో ఓ వ్యక్తి దొంగతనం చేశాడు. ఈ కేసులోని నిందితుడైన మామిడి గోపి (25) సూర్యాపేట జిల్లాకు చెందిన అతనిని సోమవారం ఎస్ఐ సంతోష్ రావు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించనున్నట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్