Oct 08, 2024, 15:10 IST/
రజినీకాంత్ తర్వాత సమంత మాత్రమే అంత పాపులర్: త్రివిక్రమ్ (వీడియో)
Oct 08, 2024, 15:10 IST
అలియా భట్ ‘జిగ్రా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ సమంతను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంసించారు. "నాకు తెలిసి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఒకే రకమైన ఫ్యాన్స్ బేస్ ఉన్న యాక్టర్లలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్, మరొకరు సమంత మాత్రమే" అని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అది ఆమెపై ఉన్న ప్రేమతో చెబుతున్న మాట మాత్రం కాదన్నారు.