జనగామ విద్యుత్ శాఖ బదిలీల్లో అవకతవకలు

53చూసినవారు
జనగామ విద్యుత్ శాఖ బదిలీల్లో అవకతవకలు
జనగామ జిల్లాలో జరుగుతున్నవిద్యుత్ శాఖ బదిలీల్లో భారీగా అవకతవకలు జరుతున్నటు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే టిఎస్ ఎన్పిడిసి ఎల్సీఏండి బదిలీల గురించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లా అధికారులు బదిలీలు చేపట్టాలి కానీ జిల్లా స్థాయి అధికారులు ఒక యూనియన్ కి కొమ్ము కాస్తూ బదిలీలను గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్ట రీతిన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్