కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

80చూసినవారు
కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణలో గొప్ప విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్