
హన్మకొండలో వేద విద్యాలయం శంకుస్థాపన
హన్మకొండ జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర వేద విద్యాలయ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం వైభంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.