ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీవోకు సీపీఎం వినతి

79చూసినవారు
ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీవోకు సీపీఎం వినతి
హంటర్ రోడ్డులో గల సర్వేనెం. 964లో గల ప్రభుత్వ భూమిని కాపాడాలని సీపీఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిని కాపాడి, కబ్జా చేస్తున్న సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, 964 సర్వేనెం. లోగల భూమిని ప్రభుత్వ సర్వేయర్లతో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్