చేర్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల అధ్యక్షులు మాధవి శ్రీనివాస్, అయినా పూర్ మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, యూత్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.