భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోర మహిళా సాధువు

59చూసినవారు
ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన అఘోర మహిళా సాధువుకు భక్తులు అపూర్వ స్వాగతం పలికారు. సోమవారం ప్రధాన ద్వారం వద్ద అఘోర మహిళా సాధువు భక్తులు ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో ఉన్న అన్ని దైవక్షేత్రాలను సందర్శిస్తున్న మహిళా సాధువు గత కొద్దిరోజుల క్రితం ప్రముఖ శైవక్షేత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల కొమురవెళ్లి మండల కేంద్రంలోని మల్లిఖార్జున స్వామి దేవాలయంను దర్శంచుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్