అంకుశాపురం: సేవా ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయలు ఆర్థిక సాయం

69చూసినవారు
అంకుశాపురం: సేవా ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయలు ఆర్థిక సాయం
అంకుశాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మహమ్మద్ ఖాసిం కందిరీగలు కుట్టి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు యాదవ్ బైకాని కొమురమ్మ లచ్చయ్య సేవా ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అంకుశాపురం గ్రామ సోషల్ మీడియా కన్వీనర్ కత్తుల శ్రీపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్