రాజరాజేశ్వరీ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం

584చూసినవారు
రాజరాజేశ్వరీ వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం
జనగామకు చెందిన సీహెచ్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గురువారం ఆయన దశదినకర్మ సందర్బంగా వారి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ వారి ఆధ్వర్యంలో జనగామ గిర్నిగడ్డలోని రాజరాజేశ్వరి సేవాసధన్ వృద్దాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, మఠం ముకేశ్, జపాల సంతోష్, నరేంద్ర, రంజిత్, శివ, నాని, నోముల వినయ్, మను, గుజ్జుల నాలిన్ , రోహిత్, ఎండి నయీమ్, రాజు, మని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్