కందుల నర్సయ్య జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమం

654చూసినవారు
కందుల నర్సయ్య జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమం
జనగామకు చెందిన కందుల స్వామి వారి నాన్న కందుల నరసయ్య జ్ఞాపకార్థం అమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జనగామ ఆర్టీసీ బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ టీం తుంగ కౌశిక్, సల్ల మహేష్, మద్దుల కార్తీక్, సల్ల రాకేష్, అంబాల శివ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్