ట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

8882చూసినవారు
ట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు
జనగామ నియోజకవర్గం పరిధిలోని కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ ను కారు ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘంటనలో చేరియాల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు మరియు యువతికి తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రుల్లో చేరియాలకు చెందిన యాట శ్రీకాంత్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. మరో ముగ్గురుకి స్వల్ప గాయాలు కాగా సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్