ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

54చూసినవారు
ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనగామ పోలీస్ డివిజనల్ కార్యాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. సోమవారం మధ్యాహ్నం జనగామ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ కు , వెస్ట్ జోన్ డీసీపీ రాజామహేంద్ర నాయక్ , జనగామ డివిజనల్ పోలీస్ అధికారులు మొక్కలను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ డివిజనల్ కార్యాలయానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్