మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

76చూసినవారు
మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ప్రసాదం అపవిత్రం చేసినందుకు నిరసనగా జనగామ అంబేద్కర్ చౌరస్తాలో హిందూ సంఘాల ఐక్య వేదిక జిల్లా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, బలనారాయణ, సత్యనారాయణ, శివరామకృష్ణ, సత్యం, రాకేష్, పవన్ కళ్యాణ్, ముక్క స్వామిలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్