హన్మకొండ: ఆరోగ్య విషయాల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలి

54చూసినవారు
హన్మకొండ: ఆరోగ్య విషయాల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలి
మానసిక, ఆరోగ్య విషయాల పట్ల మహిళలు జాగ్రత్త వహించాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం తెలంగాణ చాప్టర్ ఆఫ్ అబ్ స్టేట్రిక్స్ మరియు గైనకాలజీ 7వ వార్షిక రాష్ట్ర సదస్సులో ఆమె పాల్గొని ప్రారంభించారు. వరంగల్ వేదికగా మడికొండలో జరిగిన ఈ కార్యక్రమంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కర్ణాకర్ రెడ్డి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్