జనగాం: విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలి

56చూసినవారు
జనగాం: విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలి
విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంపొందించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జనగాం జిల్లా నర్మెట్ట మండలంలో శనివారం కలెక్టర్ పర్యటించి కేజీబీవీ తరగతి గదులను, మోడల్ హై స్కూల్ భోజనశాల ను సందర్శించి నిర్వహణ తీరును పర్యవేక్షించారు. విద్యార్థులు విద్యపై ఆసక్తి పెంపొందించుకొని ఇష్టతతో చదవాలని 10 / 10 సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.

సంబంధిత పోస్ట్