జనగాం: జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు

73చూసినవారు
జనగాం: జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు
ఓటర్ జాబితా సవరణ 2024-25కు సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) ప్రోగ్రామ్ కింద ఎలక్టోరల్ రోల్‌లో పేరునమోదు, ఎలక్టోరల్ రోల్‌లో వారి ప్రస్తుత వివరాలను సరిదిద్దడం, మరణించిన కుటుంబ సభ్యుల పేరును తొలగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్