భారత ప్రభుత్వం నిర్ణయించే ఆల్ ఇండియా సర్వీస్ టోర్నమెంట్ లో భాగంగా రాష్ట్రస్థాయి క్రీడలకు జిల్లా అధికారులు దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా యువజన క్రీడల అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ వాలీబాల్, ఖోఖో, యోగ తదితర క్రీడల్లో ఆసక్తి కలిగిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.