జనగాం: కొమురవెల్లి కళ్యాణోత్సవ ఆహ్వానం: ఎమ్మెల్యే

76చూసినవారు
జనగాం: కొమురవెల్లి కళ్యాణోత్సవ ఆహ్వానం:  ఎమ్మెల్యే
కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి కళ్యాణోత్సవానికి రావాలని కోరుతూ ఆలయ ఈఓ బాలాజీ మరియు ఆలయ అర్చకులు డా. పల్లా రాజేశ్వర్ రెడ్డిని బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే పల్లాకి వేదాశీర్వచనం అందించి, స్వామివారి శాలువాతో తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ నిర్వాహకులు మనోహర్, వేద పండితులు కళ్యాణోత్సవ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్