మాజీ భారత ప్రధాని గొప్ప ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 న మరణించాడు. ఈ వార్త విన్న జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో శుక్రవారం ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మన్మోహన్ సింగ్ అమర్ రహే అని నినాదాలు చేశారు.