కొడకండ్ల: విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
కొడకండ్ల: విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు రాపోలుసోమన్న, ధరావత్వెంకన్న దాతలు క్రీడా దుస్తులు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కృపారాణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్