కొమురవెళ్లి: సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

63చూసినవారు
కొమురవెళ్లి: సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన కొండ శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు చికిత్త నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 60, 000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఏర్పుల రాజు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉండి CMRF చెక్కుకు సహాయం చేసిన జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్