కొమురవెల్లి: బూత్ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నికలు

66చూసినవారు
కొమురవెల్లి: బూత్ అధ్యక్షుల ఏకగ్రీవ ఎన్నికలు
కొమురవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మండల పార్టీ అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు నాయకత్వంలో సంస్థాగత గ్రామస్థాయి బూత్ అధ్యక్షులు ఎన్నికలు జరిగాయి. వారు మాట్లాడుతూ మండలంలో గత 3 నెలలుగా 2260 పార్టీ ప్రాథమిక సభ్యులను నమోదు చేసి బీజేపీ పటిష్టతకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కటకం అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్