పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు భావన్

73చూసినవారు
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు  భావన్
చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సెండ్రాబోర్ గ్రామానికి చెందిన సిపిఎం మావోయిస్టు సభ్యుడు 2004 నుండి ఇప్పటివరకు అనేక కేసుల్లో ప్రధాన నిందితుడైన తాటి భావన్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ములుగు ఓఎస్డి రవీందర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పునరవాస పథకాల వైపు ఆకర్షితుడై లొంగిపోయినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఓఎస్డి రవీందర్ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యునికి నగదుతో పాటు ఉపాధి మార్గం చూపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్