హరితహారంలో 100 మొక్కల లక్ష్యాన్ని చేరుకున్న నెస్కో సభ్యులు

346చూసినవారు
హరితహారంలో 100 మొక్కల లక్ష్యాన్ని చేరుకున్న నెస్కో సభ్యులు
జనగామ జిల్లా నర్మెట్ట గ్రామంలోని కాలనీలో ఈ ఏడాది 100 మొక్కలు నాటలనే లక్ష్యాన్ని బుధవారం రోజుకు చేరుకున్నట్టు నర్మెట్ట నెస్కో సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలనీలో హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ చెట్లు నాటడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్