11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ వివరాలు

50చూసినవారు
11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ వివరాలు
జనగామ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణం లో జరుగుతుంది. 11 గంటల వరకు పోలింగ్ వివరాలు చూస్తే జనగమలో 27. 50% స్టేషన్ ఘనపూర్ లో 30. 40% పాలకుర్తి లో 27. 20% ఓట్లు నమోదు అయియి అని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్