జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో మామిడి తోటలో నాగిరెడ్డిపల్లి, పడమటికేశ్వాపూర్, చేర్యాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ బుధవారం పట్టుబడినట్లు ఎస్సై తెలిపారు. వారి వద్ద నుండి ఆరు మొబైల్ ఫోన్ లు, రూ.22,430 నగదు, మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.