కార్తీకమాసం సంధర్బంగా ఆదివారం రోజున హన్మకొండలోని సిద్దేశ్వర స్వామి ఆలయంలో సిద్దేశ్వరస్వామి వారిని లక్ష బస్మం ఉండలతో ప్రత్యేక అలంకరణ చేసిన ఆలయ అర్చకులు. ఈ సంధర్బంగా స్వామి వారికి పూజలు నిర్వహించారు, భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.