జాతీయ సాంకేతికత బోర్డ్ సభ్యురాలిగా వరంగల్ ఎంపీ కావ్య

51చూసినవారు
జాతీయ సాంకేతికత బోర్డ్ సభ్యురాలిగా వరంగల్ ఎంపీ కావ్య
జాతీయ సహాయ పునరుత్పత్తి, సాంకేతికత బోర్డ్ సభ్యురాలిగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వారు మాట్లాడుతూ లోకసభ సభ్యులు ఇరువురు సభ్యులుగా ఉండే ఈ బోర్డుకు ముగ్గురు సభ్యులు నామినేషన్ వేయగా అందులో ఒకరు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి కావ్యను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్