ఎంపీపీయస్ భీమ్లాతండాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

81చూసినవారు
ఎంపీపీయస్ భీమ్లాతండాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
బయ్యారం మండలం ఎంపీపీఎస్ భీమ్లాతండ పాఠశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగు రంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి, ఆడి చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని తెలిపే పాటలకు సంబంధించి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్