సోమవారం జరిగే రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయండి

81చూసినవారు
సోమవారం జరిగే రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయండి
నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, పరీక్ష ఫలితాలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కనీసం స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ మండలంలోని సిపిఐ వీర భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్