జిల్లాలో గంజాయి పట్టివేత

2554చూసినవారు
జిల్లాలో గంజాయి పట్టివేత
మహబూబాబాద్ జిల్లాడోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న19, 400 కేజీల ఎండు గంజాయిని డోర్నకల్ పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్