విద్యుత్ షాకుతో రైతు మృతి

57చూసినవారు
విద్యుత్ షాకుతో రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో శనివారం లింగాల వెంకన్న అనే రైతు వ్యవసాయం దగ్గర బావి దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్