మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు పితృ వియోగం

60చూసినవారు
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు పితృ వియోగం
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తండ్రి బానోత్ కేవ్లా నాయక్ శనివారం బాలాజీ తండా (ఊకల్) లో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తండ్రి మృతి చెందిన విషయం తెలవడంతో అభిమానులు, బిఆర్ఎస్ ముఖ్యనాయకులు ఆయనను పరామర్శించారు. కేవ్లానాయక్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్