మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు డివైఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాజకీయ వేత్త డాక్టర్ వివేక్ సహకారంతో మహబూబాద్ జిల్లా గార్ల- బయ్యారం మండలాల్లో సోమవారం పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ఎగ్జామ్ ఫ్యాట్స్ మరియు పెన్నులు ఇతర ఇతర వస్తువులు అందజేశారు.