గార్ల మండల బుద్దారం గ్రామపంచాయతీ పరిధిలోని బుద్ధారం తండాలో మంజూరు అయిన సీసీ రోడ్డుకి ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యుడు అభివృద్ది ప్రదాత కోరం కనకయ్య ఆదేశం మేరకు గార్ల మండల పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గ ప్రసాద్ బుధవారం సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. వారితో పాటు సీపీఎం పార్టీ నాయకులు కందునూరి శ్రీను, గుడిచుట్టు నవీన్ యాదవ్, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.