కోమటిపల్లిలో కళ్యాణోత్సవం

80చూసినవారు
కోమటిపల్లిలో కళ్యాణోత్సవం
ఇనుగుర్తి మండలం కోమటి పల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణోత్సవంను ఆదివారం ఆలయ ధర్మకర్తలు, పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ ధార్మిక కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్