లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోని తమ కేసులను పరిష్కరించుకోవాలని శనివారం జిల్లా సీనియర్ న్యాయమూర్తి సురేష్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను న్యాయమూర్తి సురేశ్ ప్రాం రంభించారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షి దారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అన్ని కేసులను పరిష్కరించుకోవాలన్నారు.