మహబుబాబాద్: లోక్ అదాలత్ ద్వారా సమస్యలు పరిష్కారం

50చూసినవారు
లోక్ అధాలత్ కార్యక్రమాన్ని  ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోని తమ కేసులను పరిష్కరించుకోవాలని శనివారం జిల్లా సీనియర్ న్యాయమూర్తి  సురేష్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను  న్యాయమూర్తి సురేశ్ ప్రాం రంభించారు.

న్యాయవాదులు, పోలీసులు, కక్షి దారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అన్ని కేసులను పరిష్కరించుకోవాలన్నారు.
ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఇప్పటివరకు 2 వేల కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారని తెలిపారు

సంబంధిత పోస్ట్