డిసెంబర్ 28, 29, 30 నాడు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే టీఎస్ యూటీఎఫ్ 6వ విద్య వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలో రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం చర్చ చేసి, నాణ్యమైన విద్యను అందించడానికి మరియు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ మహాసభలు ఉపయోగపడతాయి. ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా స్థానిక జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో గురువారం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.