మహబూబాబాద్: విద్యాసంస్థల మెస్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందించాలి

69చూసినవారు
మహబూబాబాద్: విద్యాసంస్థల మెస్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందించాలి
మహబూబాబాద్ జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర నాయకులు భాను దేవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెస్ చార్జీలు పెంచాలని, నాణ్యమైన భోజనం అందించాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని అన్నారు. ఇప్పటిదాకా 48 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారని తక్షణమే వారికి 50 లక్షల పరిహారం అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్