కేసిఆర్ రోడ్ షో ను జయప్రదం చేయండి

560చూసినవారు
కేసిఆర్ రోడ్ షో ను జయప్రదం చేయండి
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మే 1 న జరుగుతున్న కెసిఆర్ రోడ్ షో ను జయప్రదం చేయాలని మంగళవారం బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని 24 వార్డుల నుండి భారీ సమీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్