షార్ట్‌సర్క్యూట్‌తో మెడికల్‌షాపు దగ్ధం..

58చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఆదివారం రాత్రి సుమారుగా రెండు గంటలకు సాయిరాం మెడికల్ షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఫర్నిచర్, ఫ్రిడ్జ్ తో పాటు మందులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారుగా 15 లక్షల నష్టం జరిగిందంటూ షాప్ యజమాని నరేష్ తెలిపారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వేడుకున్నాడు.

ట్యాగ్స్ :