సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు సామాజిక వేత్త అయిన సాయిరెడ్డికి మంగళవారం హైదరాబాద్ లో జాతీయ మానవ హక్కుల సంస్థ ద్వారా భారత సేవ రత్న అవార్డు 2024 పొందిన సందర్భంగా తన స్వగ్రామం లో బుధవారం ఉదయం ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాగర్ రెడ్డి, నాయకులు భాస్కరరెడ్డి, కారోబర్ సుధన్ రెడ్డి, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.