మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (మ) పెనుగొండ
గ్రామంలో శుక్రవారం అనుమానస్పధ స్థితిలో సూతారి మేస్త్రి లక్క ప్రశాంత్ (30) మృతి చెందాడు. మృతుడు ఆంధ్రా కు చెందిన కడప జిల్లా అంగడి కాలనీ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పెనుగొండలో ఇళ్ళ నిర్మాణపు పనులు చేసుకుంటూ రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. మృత దేహాన్ని పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.