మెగా జాబ్ మేళాను సద్వినియోగించుకోండి

59చూసినవారు
మెగా జాబ్ మేళాను సద్వినియోగించుకోండి
మహబూబాబాద్ జిల్లాలోని ఏబీ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 8న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మెగా జాబ్ మేళాలో దాదాపు నలబై కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 10, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంటెక్, ఫార్మసీ వారు అర్హులు. దాదాపు 2 వేలకి పైగా జాబ్స్, కనీస వేతనం 12000 నుండి మొదలు. నిరోద్యుగులు ఈ అవకాశం సద్వినియోగించుకోగలరు. ఈ మెగా జాబ్ మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్