బడిబాట నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

59చూసినవారు
బడిబాట నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు
మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట పట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మండలం ప్రకారం ప్రతిరోజు బడిబాట అయ్యామని ప్రధానోపాధ్యాయులు అన్నారు. ఉంటాయని విద్యార్థులను కూడా గమనించాలని ఉపాధ్యాయులు వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్