నేడు సిఎం చేతులమీదుగా అవార్డు అందుకోనున్న ములుగు విద్యార్థి

73చూసినవారు
నేడు సిఎం చేతులమీదుగా అవార్డు అందుకోనున్న ములుగు విద్యార్థి
ములుగు జిల్లా ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 జిపిఎ సాధించి అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థి శ్రీరామ్ బిందు సాయిలత సోమవారం సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోనుంది. ములుగు జిల్లా నుండి వందేమాతరం ప్రతిభా పురస్కారానికి ఎంపికై నేడు సిఎంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననుంది. దీంతో మండల ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్